Narendra Modi Stadium sealed for outsiders as GCA gears up for IPL leg 2 amid rising Covid cases.
#IPL2021
#NarendraModiStadium
#GCA
#Ahmedabad
#Covid19
#PBKSvsKKR
#BCCI
#SouravGanguly
#Cricket
#Gujarat

ప్రస్తుతం చెన్నై, ముంబైల్లో సాగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలు మారబోతున్నాయి. ఇకపై ఫిరోజ్ షా కోట్లా, ఈడెన్ గార్డెన్స్‌లకు షిఫ్ట్ కానున్నాయి. అలాగే గుజరాత్ అహ్మదాబాద్‌లో గల ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి తరలివెళ్లనున్నాయి.